Mobile లో Battery save చేయడానికి 3 ట్రిప్స్ తెలుగులో

ఇప్పుడు చాలా మంది మొబైల్స్ వాడుతున్నారు కానీ battery ఎలా save చేసుకోవాలో తెలీదు.
అందుకే మీకు అందరికీ మొబైల్ లో battery ఎలా save చేయాలో ఈ post ద్వారా ఈ 3 ట్రిప్స్ తెలుసుకుందాం.


* 1. Mobile లో Brightness తగ్గించండి 
   


    
     . మొబైల్ లో Screen Brightness ఎక్కువ ఉంచితే           
        Battery ఎక్కువగా తగ్గిపోతుంది.
     
     . మొబైల్ లో Auto Brightness పెట్టడం లేదా manually      
       brightness తగ్గించడం వల్ల battery life ఎక్కువ  
       అవుతుంది.

* 2.  Background Apps remove చేయండి



        
      . మొబైల్ లో Apps use చేయకపోయినా background లో            Run అవుతాయి. 
        
      . మీ మొబైల్లో use అయ్యే Apps ఉంచుకొని, use లేని Apps          నీ Remove చేయండి.

* 3.  Mobile Data and Wi-fi  అవసరం 
       లేనప్పుడు Off చేయండి

       
       . మీ మొబైల్ లో Data మరియు Wi-Fi నీ daily On లో.               పెట్టకండి దీని వల్ల కూడా మీ battery తగ్గుతుంది. 

        మీరు use చేసే సమయంలో మాత్రమే On చేసుకోండి.


 Conclusion :

ఈ సింపుల్ ట్రిప్స్ చేసుకుంటే మీ మొబైల్ లో battery ఎక్కువ సేపు వుంటుంది 
మీకు ఈ ట్రిప్స్ నచ్చితే కామెంట్ చేయండి

Comments