పరిచయం (Introduction)
Whatsapp ప్రతీ update లో కొత్త కొత్త feature తీసుకువస్తుంది. అందులో ఒకటి Advanced Settings. ఈ Settings ద్వారా మన Whatsapp secure, safe గా ఉండడమే కాకుండా personal privacy కూడా పెరుగుతుంది. ఇప్పుడు whatsapp Advanced Settings లో ఉన్న 3 ముఖ్యమైన option గురించి తెలుసుకుందాం.
______________________________________________________
1. Block Unknown Account Messages
📌 ఈ Settings enable చేస్తే unknown account నుండి ఎక్కువ వచ్చే unwanted లేదా spam messages ఆటోమేటిక్ గా Black అవుతాయి.
✅ దీని వలన మీకు unnecessary messages రాకుండా Device performance కూడా Better అవుతుంది.
-------------------------------------------------------------------
2. Protect IP Address in Calls
![]() |
📌 సాధారణంగా మీకు వాట్సాప్ కాల్ చేసేటప్పుడు మీ IP Address track చేసా అవకాశం ఉంటుంది.
📌 ఈ option enable చేస్తే, Calls మీ Phone నుండి Direct కాకుండా Whatsapp Server ద్వారా వెళ్తాయి.
✅ దీంతో మీ Location లేదా IP Address easily track చేయలేరు.
⚠️కానీ, Call quality కొంచం తగ్గే Chance ఉంటుంది.
------------------------------------------------------------------------
3. Disable Link Previews
📌 Whatsapp లో link Share చేస్తే అది ఒక Preview చూపిస్తుంది. కానీ third - party websites ద్వారా మీ IP Track అయ్యే risk ఉంటుంది.
📌 ఈ Option enable చేస్తే ఇకపై links కి Preview కనిపించదు.
✅దీని వలన మీ Privacy Safe గా ఉంటుంది.
______________________________________________________
ముగింపు (Conclusion)
ఇవన్నీ whatsapp Advanced Settings లో ఉన్న
ముఖ్యమైన Features .
ఈ మూడు Options enable చేస్తే మీ Whatsapp మరింత secure & private అవుతుంది .
మీరు ఈ Setting వాడుతున్నారా? లేక ఇప్పుడే try చేయాలనుకుంటున్నారా? Comment లో చెప్పండి.
Comments
Post a Comment