Ganesh Photo Editing | వినాయక చవితి కోసం క్రియేటివ్ ఫోటోలు ఎలా చేయాలి?

 

పరిచయం (Introduction)


Hi Friends వినాయక చవితి సందర్భంగా చాలామంది తమ ఫోటోస్ మరియు వీడియోస్ తో మంచిగా ఎడిటింగ్ చేసుకుని తమ సోషల్ మీడియాలో అంటే వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ ఇంస్టాగ్రామ్ లో గాని షేర్ చేస్తూ ఉంటారు. మీరు కూడా మీ ఫొటోస్ తో గణేష్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్లో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా ఉంటుంది. అలాగే ఎడిటింగ్ సంబంధించిన బ్యాగ్రౌండ్స్, పిఎన్జిఎస్, ఫొటోస్ ఈ ఆర్టికల్ లాస్ట్ లో లింక్స్ పెట్టిన డౌన్లోడ్ చేసుకోండి.



👉 Ganesh Photo Editing కోసం ఉపయోగపడే యాప్స్ 


  1. Pinterest - ఈ యాప్ లో Ganeah Stickers,                            backgrounds, effects, అన్ని సులభంగా దొరుకుతాయి.

  2. Photo Room - ఈ యాప్ లో Photo Background నీ              సులభంగా Remove చేసుకోవచ్చు.

  3. PicsArt - ఈ యాప్ లో Ganesh Photo Editing సింపుల్          గా ఎడిటింగ్ చేసుకోవచ్చు.



Ganesh Photo Editing ఎలా చేయాలో (Step by Step)


 1. ముందుగా గణేష్ సంబంధించిన ఫొటోస్, బ్యాగ్రౌండ్స్                       Pinterest App నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

 3. Photo Room యాప్ లో Photo Background నీ                     Remove చేసుకోవాలి.
 2. PicsArt App నీ ఓపెన్ చేసి Background యాడ్                     చేసుకోండి. ఆ తర్వాత గణేష్ ఫోటోని యాడ్ చేసి సరిపోయినట్టు       అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఆ తర్వాత మళ్లీ కింద మీడియాని క్లిక్             చేసుకుని మళ్లీ నేను ఇచ్చిన Round PNG Background నీ         ఆడ్ చేయండి ఈ బ్యాగ్రౌండ్ ని గణేష్ ఫోటో పైన సరైన విధంగా         Adjustment చేసుకోండి. ఆ Round PNG Background           లో మీ యూత్ పేరు రౌండ్ షేప్ లాగా పెట్టుకోండి. ఆ తరువాత           Ganesh ఫోటో కింద మీ ఫోటో Add చేసుకోండి ఒకటి లేదా             రెండు ఆడ్ చేసుకోవచ్చు మంచిగా చేసుకుని అడ్జస్ట్మెంట్                   చేసుకుంటే ఫోటో ఎడిటింగ్ అయిపోతుంది.  ఆ తర్వాత ఇంకా         పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్

    

     Ganesh Editing సంబంధించిన లింక్స్ 👇
    1. Background
    2. Ganesh Photo
    3. Red line PNG
    4. Name png
    5. Colour png photo

Comments